కొండమల్లేపల్లి పట్టణంలో విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం చేసిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్
సాక్షి న్యూస్: పట్టణ కేంద్రంలో శనివారం నాడు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పట్టణంలోని నల్లగొండ రోడ్డులో గల విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం చేసి విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ యజమాని బొడ్డుపల్లి శంకర్…
