Friday, 6 November 2026

ఆదిలాబాద్

రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి.

ప్రపంచ మృత్తిక(నేలల) దినోత్సవ సందర్భంగా సోమవారం రోజున మండల వ్యవసాయ శాఖ ద్వారా ఏడు రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమం,నేల ప్రాముఖ్యత గురించి రైతు సోదరులకు వివరంగా వివరించడం జరిగింది. ఈ సందర్బంగా మండల…

ఆర్జీలను త్వరితగతిన పరిష్కారించాలి.జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుకి

, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ  అన్నారు. సోమవారం   జిల్లా పాలనాధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తు దారుని నుండి దరఖాస్తులు…

ధరణిని రద్దు చేయాలి.. సీసీఎల్‌ఏను పునరుద్ధరించాలి : కాంగ్రెస్

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు,…

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలి

బోథ్ మండలంలోని మర్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పి.హెచ్.ఎస్ (బాలికల) పాఠశాల తల్లా పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ ఏఐఎస్ ఎఫ్ ఆద్వర్యంలో…

శ్రీకాంత్ చారి కి ఘనమైన నివాళులు టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నిరసన మెట్ల అశోక్

నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజ్ నందు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా వారికి కాలేజ్ అధ్యాపక బృందంతో విద్యార్థులతో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా టిఆర్ఎస్వి రాష్ట్ర…

దేవరకొండలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్

భాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా గా…

కొండమల్లేపల్లి పట్టణంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఆంజనేయ స్వాముల మహా పడిపూజ

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నాడు  శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి పడిపూజ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి కి ప్రత్యేకంగా అలంకరించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు. మద్దిమడుగు ఆంజనేయస్వామి పీఠాధిపతి జయరాం గురుస్వామి,…

మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి

-సిఐ అజయ్ బాబు ఖానాపూర్ ప్రతినిధి డిసెంబర్ 04(జనం సాక్షి): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఖానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. ఖానాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న తొలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ఆదివారం…

డీజిల్ లేక..!చెత్త సేకరణ నిలిచే..!

భైంసా రూరల్  డిసెంబర్ 04 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణ మున్సిపల్ చెత్త సేకరణ ఆటోలు వాడవాడల తిరిగి చెత్త సేకరణ చేయాల్సి ఉండగా, డీజిల్ లేక శనివారం,ఆదివారం స్తబ్దంగా నిలిచిపోయాయి.పట్టణమున్సిపాలిటీ పెట్రోల్ బంక్ లకు…

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

 నేరేడుచర్ల పట్టణంలోని చింత బండ ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా  హాజరైన నేరేడుచర్ల ఎంఈఓ చత్రు నాయక్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసముతో అన్ని రంగాలలో ముందుకు పోవాలని అన్నారు.అనంతరం ఆటల…