Sunday, 8 November 2026

ఆదిలాబాద్

శ్రీ షిర్డీసాయిబాబా మందిరాలలో ప్రత్యేక పూజలు

– అభిషేకాలు, అన్నదానాలలో పాల్గొన్న భక్తులు అశ్వారావుపేట, సెప్టెంబర్ 8( జనం సాక్షి ) అశ్వారావుపేట మండలంలోని షిర్డీ సాయిబాబా మం దిరాలలో గురువారం పురష్కరిం చుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వినాయ కపురం గ్రామంలో ఉన్న…

పోలీస్ నియామకాల్లో ఓసి యేతర అభ్యర్థులకు అన్యాయం:బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు

ఎల్.విజయ్ కాంత్ దంతాలపల్లి సెప్టెంబర్ 9 జనం సాక్షి ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని బీఎస్పీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యల్.విజయ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలో బీఎస్పీ…

డీజే యజమానుల బైండోవర్

దంతాలపల్లి సెప్టెంబర్ 9 జనం సాక్షి నేటి నుండి జరిగే గణపతి నిమజ్జనాల సందర్భంగా ఊరేగింపులో డిజె సౌండ్ సిస్టం లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ముందస్తు చర్యలలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8…

ప్రజా ప్రయోజనాలే కమ్యునిష్టులు లక్ష్యం

– గిరిజన,దళితులు మేలు కోరే తెరాసకు ఓటింగ్ మద్దతు సిపిఐ(ఎం) మండల కమిటీ – అశ్వారావుపేట, సెప్టెంబర్ 8( జనం సాక్షి ) ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కమ్యునిస్టు లు రాజకీయ ఎత్తుగడలు వేస్తారని,ముఖ్యంగా దళిత – గిరిజనులు…

సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్ పార్టీలోకి చేరిక.

టీ ఆర్ ఎస్ లోకి చెన్నారం సర్పంచ్. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం…

నేడు..స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మణిక్ రావు మహరాజ్ 6వ వర్దంతి.

తాండూరు సెప్టెంబర్ 8 (జనంసాక్షి)స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మణిక్ రావు మహరాజ్ 6వ వర్దంతిని పురస్కరించుకుని మహారాజుల కుటుంబం ఆధ్వర్యంలో సిసిఐ రోడ్ డిసిఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా మణిక్ రావు విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించడం జరుగుతుంది.…

గణపయ్య నవరాత్రులు సందర్భంగా అన్నదానం

  టేకునుపల్లి, సెప్టెంబర్ 7( జనం సాక్షి ): గణపతి నవరాత్రులు సందర్భంగా టేకులపల్లి, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో బుధవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముత్యాలంపాడు క్రాస్…

వేములపల్లిలో వైద్య శిబిరం

దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి మండలంలోని వేములపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంత ముఖ్యఅతిథిగా పాల్గొనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ వేదకిరణ్ తెలిపారు. మంగళవారం ఆయన…

*ఏజెన్సీ మండలంలో రియల్ దందా*

*•గిరిజనుల పేరుతో గిరిజనేతరులు ఇష్టారాజ్యంగా భూ వ్యాపారం* *•భూ దందాలో గిరిజన, గిరిజనేతర నాయకులు కుమ్మక్కు* బయ్యారం,సెప్టెంబర్07(జనంసాక్షి): ఆదివాసీ, గిరిజన చట్టాలతో గిరిజనులకు న్యాయం జరిగే మాట  ప్రక్కన పెడితే గిరిజనేతరులు తీవ్ర ఇబ్బందులకు, అన్యాయాలకు గురవుతున్న సందర్భాలు…

” మాదాపూర్ దుర్గం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం…”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో సుమారు 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమయింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… తెల్లని మేని…