అంత్యక్రియలకు ఆర్థిక సహాయం.
పోటో : నగదు అందజేస్తున్న కోవిడ్ వలంటీర్స్ సభ్యులు. బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జెండా వెంకటాపుర్ గ్రామానికి చెందిన గోదారి అనసూర్య బ్రెయిన్ ట్యూమర్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం…










