Sunday, 8 November 2026

ఆదిలాబాద్

పట్టణ ప్రజలను ఆకర్షిస్తున్న వరి గడ్డి వినాయకుడు.

మైక్రో స్టాఫ్ ఇంజనీర్ మధు. తాండూరు సెప్టెంబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శ్రీ కాళికాదేవిఆలయ ప్రాంగణంలో వినాయక చవితి పురస్కరించు కొని మైక్రో స్టాఫ్ ఇంజనీర్ మధు వరి గడ్డితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. పది…

మాపై ఎందుకు ఈ వివక్ష ఎంపీడీవో గోవిందరావును నిలదీసిన సర్పంచులు

దంతాలపల్లి సెప్టెంబర్ 1 జనం సాక్షి   మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారని స్థానిక ఎంపీడీవో బండి గోవిందరావు వివిధ గ్రామాల సర్పంచులు నిలదీశారు. వివరాల్లోకి వెళితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పెన్షన్…

గ్రంథాలయ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి..

 ఆదివాసీల నాయకుల డిమాండ్.. బేల, సెప్టెంబర్ 1 ( జనం సాక్షి) : ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా ఏజెన్సీ చట్టలకు విరుద్ధం వ్యవహరిస్తున్న ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ తన పదవికి రాజీనామా…

వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ముందు బైఠాయించిన మహిళ*

కోదాడ సెప్టెంబర్ 1 (జనం సాక్షి): మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి వీర కుమారి భర్త సైదులు(లేట్) అనే మహిళ ఆఫీసు ముందు ధర్నాకు దిగింది గత రెండు నెలల క్రితం తన భర్త సైదులు కూచిపూడి…

కార్మిక హక్కుల సాధనకై సీఐటీయూ నిరంతర పోరు

 – సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) కార్మిక హక్కుల సాధనకై పారిశ్రామిక వర్గాలతో సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిఖార్జున్ అన్నారు.మండలం పరిధిలోని కాసాల గ్రామ…

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన మహాత్మా జ్యోతిబాపూలే విద్యార్థులు.

తాండూరు సెప్టెంబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని మహాత్మ జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాల ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో సత్తా చాటారు.మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు చెందిన విద్యార్థులు బన్ని డిస్కస్ త్రో లో…

గణనాధునికి వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు….

టేకుమట్లసెప్టెంబరు01(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సాక్షిగా గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన న్యాయమైన హామీలను అమలు చేయాలని మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారానికి 39వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా గ్రామ…

గేదెను ఢీ‌ కొట్టిన ద్విచక్ర వాహనం

 – అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన విద్యార్థి ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) అతి వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం గేదెను ఢీకొట్టిన ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మరణించిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ గ్రామ…

సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

–  పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) ఉపాధ్యాయులకు నష్టం కలిగే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు.పెన్షన్…

తహసిల్దార్ కు వినతి పత్రము.

మర్పల్లి, సెప్టెంబర్ 01(జనంసాక్షి) కొత్త పింఛన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని పి ఆర్ టి యు మండల ప్రధాన కార్యదర్శి నీలకంఠం అన్నారు. రాష్ట్ర టి అర్ టి యు పిలుపుమేరకు మండల శాఖ…