Sunday, 8 November 2026

ఆదిలాబాద్

సిరిపూర్ తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు ముగింపు.

– సర్పంచ్ గోవింద్ నాయక్. మల్లాపూర్, (జనం సాక్షి) సెప్టెంబర్: 02 రోజున సిరిపూర్ తండాలో తీజ్ ఉత్సవాలు రాత్రి ఘనంగా జరిగాయి. అని సిరిపూర్ సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంజారాల…

ఇసుక ట్రాక్టర్ లు సీజ్ ముగ్గురి పై కేసు నమోదు

దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనంసాక్షి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం నరసింహుల పేట మండలంలోని…

సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ

  గురుకుల పాఠశాలల్లో మంచి భోజనం పెట్టండి 550 మంది విద్యార్థులకు 12 తరగతులు సరిపోతాయా? పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వండి పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్న అందని పుస్తకాలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…

దేశంలోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణలో ఆసరా-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

నెరడిగొండ సెప్టెంబర్2(జనంసాక్షి): దేశంలోనే ఎక్కడ లేనివిదంగా తెలంగాణా రాష్ట్రంలో సిఎం కేసీఆర్ అదిక మొత్తంలో ఆసరా పింఛన్లు ఇస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.శుక్రవారం రోజున మండలంలొ కొత్తగా మంజరయిన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే…

కెరీర్‌ గైడెన్స్ విద్యార్థులకు అత్యవసరం: బలరాం జాదవ్.

నేరడిగొండసెప్టెంబర్2(జనంసాక్షి): మండలకేంద్రంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కెరీర్‌ గైడెన్స్ కార్యక్రమానికి శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుల సుభాష్ వెల్ఫేర్‌ సొసైటి…

తోషం విడిసి కమిటీ ఎన్ని

 గుడిహత్నూర్ :మండలంలోని తోషం గ్రామం లో నూతన గ్రామ అభివృద్ది కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షుడు సామల జగదీష్ ఉపాధ్యక్షుడు కోట్నక్ రమేష్ జనరల్ సెక్రటరీ కోల నాగేష్   కమిటీ సభ్యులు సమద్ ఖాన్ ఆవుల రమేష్ ఉల్వకాని…

ఘనంగా వై ఎస్ ఆర్ వర్ధంతి

కడెం సెప్టెంబర్ 02(జనం సాక్షి ) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వాజీద్ ఖాన్ ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ని ఘనంగా నిర్వహిచారు ఈ కార్యక్రమం కి నియోజకవర్గ…

జనం సాక్షి కథనానికి స్పందన ఎంపీఓ కు షోకాస్ నోటీస్

దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనం సాక్షి సస్పెండ్ అయిన సర్పంచుకు అనుమతులు ఎవరిచ్చారు? అనే శీర్షికన జనం సాక్షి దినపత్రికలో ఆగస్టు 26న ప్రచురించిన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారి విధులలో నిర్లక్ష్యం వహించిన మండల పంచాయతీ అధికారికి…

తాండూరు హిందూ ఉత్సవ కేంద్రసమితికి లక్ష రూపాయల విరాళం.

  మ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 2 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. శుక్రవారం తన నివాసంలో హిందూ ఉత్సవ…

11వ వార్డు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తనవంతు కృషి.

వార్డులో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిశీలించి పరిష్కరిస్తాం. 11వ వార్డు కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 2 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం 11వ వార్డులో మిషన్ భగీరథ కోసం తీసిన…