చెరువుల పునరుద్దరణతో పెరిగిన ఆయకట్టు
ఆదిలాబాద్,నవంబర్14 (జనంసాక్షి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు వందల చెరువులు పునరుద్ధరణకు నోచుకున్నాయి. వివిధ దశల్లో మిషన్ కాకతీయ పథకం ద్వారా అనేక చెరువులకు జలకళ వచ్చింది. మూడువిడతల్లో సుమారు 1.20లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి…







