Sunday, 8 November 2026

ఆదిలాబాద్

మేధావులను నిర్లక్ష్యం చేసింది నిజంకాదా?

బిజెపి నేత విమర్శలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  తెలంగాణ ఉద్యమంలో చేయూతనిచ్చి, ముందుకురికిన మేధావులు కేసీఆర్‌ పాలనను ఛీకొడుతున్నారని బిజెపి అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. మేధావునలు ఏనాడు పట్టించుకోకుండా, వారి ఆలోచనలను పంచుకోకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. ప్రజల…

నీటి వృధాపై ప్రజల్లో చైతన్యం

ప్రజల్లో చైతన్యానికి కసరత్తు ఆదిలాబాద్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం నీటి వృథాపై దృష్టి సారించాల్సిన అవసరముంది. బోరుబావుల్లో చేతిపంపులకు బదులు సింగిల్‌ ఫేజ్‌ మోటారు బిగిస్తూ విచ్చలవిడిగా నీటి వృథాకు వూతమిస్తున్నారు.…

పత్తిరైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు

కొనుగోళ్లపై ఎమ్మెల్యే జోగురామన్న హావిూ ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో  పత్తిరైతులకు మద్దతు ధరలు చెల్లించి కొనుగోళ్లకు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఈ యేడు మరింత పక్కగా ఏర్పాట్లుజరుగుతన్నాయని అన్నారు. రైతులు తమ పత్తిని,…

జిల్లాకు అదనపు బస్సులు

పండగ సెలవులతో ప్రత్యేక సర్వీసులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   విజయదశమి,వరన్నవరాత్రి ఉత్సవాల  సందర్భంగా ప్రయాణికులు వేలాదిగా తరలివస్తారు.  బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు  ట్రిప్పులను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. పండుగ సెలవులు ఉన్నందున ప్రజలు హైదరాబాద్‌కు…

మూడెకరాల హావిూలు విస్మరించారు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   మూడెకరాల భూపంపిణీ పేరుతో  3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఇప్పుడు…

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు…

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి 

వేడుకగా ప్రారంభం అయిన ఉత్సవాలు నిర్మల్‌,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు ఆదివారం  వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.  చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు  ప్రారంభం సందర్బంగా అక్షరాభ్యాసాలు కూడా…

బోథ్‌ గులాబీలో ఆగని ఆధిపత్య పోరు

నిర్మల్‌, సెప్టెంబర్‌24 (జనంసాక్షి) : ఏ పార్టీని చూసినా ఏమున్నది గర్వ కారణం.. అడుగడుగునా ఆధిపత్య పోరు తప్ప. అధికార విపక్ష అనే తేడా లేకుండా ప్రతి పార్టీకి ఆధిపత్య పోరు బెడద తప్పట్లేదు. అందుకు అధికార టీఆర్‌ఎస్‌ మినహాయింపు…

పెరుగుతున్న పెద్దపులుల సంఖ్య  

మంచి ఫలితాలు ఇస్తున్న జాతీయ ప్రాజెక్టు ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌24 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా అంటేనే దట్టమైన అడవులు. తరువాత గుర్తుకు వచ్చేది ఆ ఆడవుల్లో ఆవాసం ఉండే పులులు. ఒకప్పుడు ఈ అడవుల్లో లెక్కకు మిక్కిలి పులులు సంచరించేవి.…

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం

ఊపిరి పీల్చుకున్న పోలీసులు బాసర బ్రిడ్జి వద్ద బారులు తీరిన వాహనాలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌13 (జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గణెళిశ్‌ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో పోలీసులు…