ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్,నవంబరు 25 (జనంసాక్షి) : ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.వినోద్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న ఉద్యోగి పీఆర్సీ…



