Sunday, 8 November 2026

ఆదిలాబాద్

గిరిజన గ్రామాల్లో సమస్యల తిష్ట

రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలకు ఇక్కట్లు కుమ్రంభీం,జూలై14(జ‌నం సాక్షి): గిరిజనుల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయి.ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదంతో పలుచోట్ల గ్రావిూణులు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల పరిధిలో అనేక గ్రామాలకు నేటికీ…

గిరిజన గ్రామాల్లో సమస్యల తిష్ట

రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలకు ఇక్కట్లు కుమ్రంభీం,జూలై14(జ‌నం సాక్షి): గిరిజనుల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయి.ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదంతో పలుచోట్ల గ్రావిూణులు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల పరిధిలో అనేక గ్రామాలకు నేటికీ…

విష జ్వరాలతో.. 

వణికిపోతున్నఆదిలాబాద్‌ ఏజెన్సీ – మంచాన పడుతున్న గిరిజనులు – గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలకు విషజ్వరాలు – ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేయని అధికారులు – ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజన ప్రాంత వాసులు అదిలాబాద్‌, జులై13(జ‌నం సాక్షి)…

పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వైద్యం

పిల్లలతో వచ్చే తల్లులకు వంద నజరానా నిర్మల్‌,జూలై13(జ‌నం సాక్షి): ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న గిరిజన పిల్లలకు పౌష్ఠికాహార కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారికుమ్ర బాలు అన్నారు. ఇదే…

చిరుధాన్యాల కొనుగోలుకు ఏర్పాట్లు

రైతులకు కలెక్టర్‌ హావిూ ఆదిలాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): ఈ ఏడాది ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో చిరుధాన్యాల కొనుగోలుకు మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ హావిూ ఇచ్చారు.పంటల వివరాలను ముందుగానే సేకరిస్తుండడంతో దళారుల దందాకు చెక్‌ పడటమే కాకుండా రైతులకు…

ఇంటింటా సర్వేతో వ్యాధుల అంచనా

వర్షాకాల వ్యాధులపై ప్రజలరు అవగాహన ఆదిలాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): వర్షాల కారణంగా గ్రామాల్లో అపరిశుభ్రత నెలకుంటుంది. ఫలితంగా మలేరియా, టైఫాయిడ్‌ ఇతర వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఈ సీజన్‌లో పరిశుభ్రతపై అధికారుల ముందస్తు ప్రణాళికలు తయారు చేసి…

హరితహారం కోసం జిల్లా సిద్దం

కోటి మొక్కలు నాటడమే లక్ష్యమన్న కలెక్టర్‌ ఆదిలాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఈసారి కోటి లక్ష…

పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి

ఆదిలాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): జిల్లాలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ది చేయాల్సి ఉంది. దీంతో పర్యాక కేంద్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాల ఉన్నారు. ఇటీవల కురుస్తోన్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.…

అగ్రికల్చర్‌ వర్సిటీ ఏర్పాటుకు సిద్దం: మంత్రి జోగురామన్న

ఆదిలాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): జిల్లాలో త్వరలో అగ్రికల్చర్‌ కాలేజీ, మరాఠి జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.3,730 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు…

అదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో.. మగ శిశువు అపహరణ 

– ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి ఖాకీలు – మూడు గంటల్లోనే తల్లి ఒడికి శిశువు – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పోలీసుల పనితీరుపై ప్రశంసల జల్లు అదిలాపాదు, జులై10(జ‌నంసాక్షి) : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో…