అడవుల్లో పలచగా ఉన్న చోట్ల మొక్కల పెంపకం
ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ ఆదిలాబాద్,జూలై10(జనంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు.అటవీ ప్రాంతాల్లోని పలుచగా ఉన్న చోట 24.53 లక్షలు, ఇతర ప్రాంతాల్లో లక్ష…


