హరితహారం మొక్కలు ఎదిగేలా చూడాలి
రక్షణ ఏర్పాట్లు ప్రధానం కావాలన్న జోగు ఆదిలాబాద్,జూలై23(జనంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని మంత్రి జోగురామన్న అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి రామన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 230కోట్ల మొక్కలు…


