Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

తాళంవేసి ఉన్న ఇంటిలో చోరి

హయత్‌నగర్‌: తట్టి అన్నారం గ్రామ పరిధిలోని మత్తుగూడలో చోరీ జరిగింది. తాళం పగల గొట్టి ఇంట్లో ప్రవేశించి దుండగులు రూ.లక్ష నగదు, 10 తులాల బంగారాన్ని దోచుకున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాగు పొంగి రాక పోకలకు ఆటంకం

ఆదిలాబాద్‌ : బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వర్షానికి వాగులు పొంగి పొరుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న 12 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…

బెజ్జూరు మండలంలో వాగుపోంగి రాకపోకలకు అంతరాయం

ఆదిలాబాద్‌: బెజ్జూరు మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి పోర్లుతున్నాయి. ఇసుకపల్లి పెద్దవాగు పొంగటంతో వాగు అవతల ఉన్న  గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఆదిలాబాద్‌లో పోలీసు కుటుంబసభ్యుల ఆందోళన

ఆదిలాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలనిఏపీఎస్పీ బెటాలియన్‌ కుటుంబసభ్యుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. తమ భర్తలను నెలల తరబడి కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిపేట 13వ బెటాలియన్‌ ఎదుట ఏపీఎస్పీ పోలీసు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దూరప్రాంతాల్లో…

యువకుడి మృతి

తలమడుగు: పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన ఈ రోజు తలమడుగు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దేవాపూర్‌ గ్రామానికి చెందిన చంటి(25) పురుగుల మందు తాగి మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

తలమడుగు: మండలంలో కోడాడ్‌ రైల్వేట్రాక్‌ పై ప్రవాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతదేహన్ని ఆదిలాబాద్‌కు చెందిన ఉత్తమ్‌(45)గా గుర్తించారు. ఈయన రైల్వే గార్డ్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది.

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎన్‌ఎఫ్‌ఐ ధర్నా

ఆదిలాబాద్‌ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్ధులు తీవ్ర…

రాందేవ్‌ బాబా దీక్షకు ప్రజలు మద్దతు తెలపాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : దేశంలో పెరిగిపోయిన అవినీతిని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని దేశంలోకి రప్పించేందుకు ఈ నెల 9న రాందేవ్‌ బాబా చేపట్టే దీక్షకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పతాంజలి యోగా సమితి, భారత్‌…

సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే సంక్షోభంలో వ్యవసాయ రంగం

సీపీఐ నేత జి. మల్లేష్‌ ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని సీపీఐ శాసనసభ పక్ష నేత జి. మల్లేష్‌ ఆరోపించారు. రైతు సమస్యలను పరిష్కరించాలని…

ఐటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ఐటీడీఏ పరిధిలోని వివిధ భవనాల నిర్మాణం కోసం సమగ్ర కార్యాచరణ పథకం కింద 25 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు నిధులతో భవనాలను , అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఉట్నూరు…