జాతీయ సమైక్యత వేడుకల ర్యాలీని విజయవంతం చేయాలి:
జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్15,జనంసాక్షి,, గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యత వేడుకలలో బాగంగా నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఉదయం …










