స్వర్ణవాగుపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం
సాగునీటి సమస్య లేకుండా చర్యలు నిర్మల్,డిసెంబర్5(జనంసాక్షి): సాగునీటికి కొరత రాకుండా స్వర్ణవాగుపై 11చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మూడింటిని పూర్తి చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం,…




