చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు గుర్తించం: ఎమ్మెల్యే
జగిత్యాల,అక్టోబర్5(జనంసాక్షి): ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువుల దగ్గర ఉన్న ఇళ్ల పట్టాలు చెల్లవంటూ బాంబు పేల్చారు. చెరువుల దగ్గర భవనాలు కట్టుకునేముందు ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. చెరువుల్లో భవనాలు కట్టడంవల్లే వరంగల్ మునిగిపోయిందన్నారు. బఫర్ జోన్‌లో…








