సన్నాలకు వెంటనే మద్దతు ప్రకటించాలి: కాంగ్రెస్
పెద్దపల్లి,నవంబర్13(జనంసాక్షి): కేసీఆర్ ఆదేవాల మేరకు సన్నాలు పండించినందున సన్నాలకు మద్దతు ధరలు నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆ పార్టీ పేర్కొంది. తక్షణం మద్దతు ధరలు…










