నేడు గణితంలో ఒలంపియాడ్
కరీంనగర్,డిసెంబర్14(జనం సాక్షి ): ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామనుజన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ ట్రినిటి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 15న గణిత ఒలింపియాడ్ పరీక్ష నిర్వహిస్తున్నారు.గణితంలో విద్యార్థులప్రతిభను వెలికితీసేందుకు పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10:30 నుంచి…




