ధాన్యం ఆరబెట్టుకుని తీసుకుని రావాలి
మంచిర్యాల,నవంబర్27(జనంసాక్షి) : రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని, అప్పుడు కొనుగోళ్లలో ఇబ్బందులు రావని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకలేశ్వర్లు అన్నారు. రైతులు తీసుకు వచ్చిన ధాన్యం ప్రభుత్వం అందించే మద్దతు ధరకు విక్రయించే విధంగా…





