వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.
రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.
కరీంనగర్: సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర ఖమ్మం జిల్లాలో ప్రారంభమై ఇప్పటికే తెలంగాణ నాలుగు జిల్లాల్లో కొనసాగింది. ఈ రోజు నుంచి కరీంనగర్లో కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు సీపీఐ యాత్ర జిల్లాలో సాగుతుందని ఆ పార్టీ…
గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ ఒకటో యూనిట్లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
రేంగొండ :సింగరేణి ఉద్యోగులకు ఫీజు రీయింబస్ మెంట్ను ప్రభుత్వమే భరించాలి టీఅర్ఎన్వీ ఆద్వర్యంలో విధ్యార్థులు ఈ రోజు రాస్తారోకో చేపట్టారు.ముందుగా టీఅర్ఎన్వీ నాయకుల అద్వర్యంలో మండల కేంద్రంలో
కరీంనగర్: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు కాంట్రాక్ట్ పంచాయితీ కార్యదర్శుల మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు మోహన్ ఆధర్యంలో ఈ నిరసన చేపట్టారు.
కరీంనగర్: మండల కేంద్రంలో రైతులు ఎరువుల కోసం బారులు తీరారు. 1000 బస్తాల ఎరువులు కేటాయించారు. ఇక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వనున్నారు.
కరీంనగర్: రామడుగు మండలంలోని షానగర్లో విద్యార్థులు, గ్రామస్థులు కలసి విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఉదయం 8గంటనుండి 10.30 వరకు ధర్నా చేశారు. దీంతో వాహనాలు కిలో మీటరు మేరా నిలిచిపోయాయి.
కరీంనగర్: నగరంలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతమైంది. నగరంలో వ్యాపార వర్గాలు సంపూర్ణ బంద్ పాటించారు. బ్యాంక్లు, వాణిజ్య సంస్థలు, బంద్ పాటించాయి. నగర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరులు కొంత మంది కోర్టు అవరణలో ఉండటం చేత…
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో కాంట్రాక్టు కార్మికుడు హరీష్ ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీపీసీ సర్వీస్ భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు వాహనాన్ని పంపారు. హరీష్ కుటుంబసభ్యులను అక్కడికి రప్పించేందుకు అధికారులు వాహనాన్ని…
కరీంనగర్: చిగురుమామిడి మండలంలో ఏల్పుల శ్రీనివాస్ ఇంట్లోనుండి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా సాము కాటుకు గురయ్యాడు.