Tuesday, 24 November 2026

Main

కెసిఆర్‌ ఏది మాట్లాడినా వివాదం చేస్తున్న బిజెపి

దక్షిణాదిరాష్టాల్రపై పక్షపాత ధోరణి నిధుల్లో కోత పెట్టడం దారుణం ఉత్సవ విగ్రహంలా మారిన కిషన్‌ రెడ్డి మండిపడ్డ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,ఫిబ్రవరి8(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది మాట్లాడిన వివాదం చేయడమే బీజేపీ వాళ్ళు పనిగా…

రాజీవ్ స్వగృహ గృహల వేలం

జనం సాక్షి బ్యూరో. నల్గొండ . నార్కట్ పల్లి మండలం యెల్లారెడ్డి గూడ గ్రామం లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన శ్రీ వల్లి టౌన్ షిప్ ప్లాట్ లను హెచ్ ఎం.డి.ఏ.ద్వారా ఈ ఆక్షన్ ద్వారా…

కోదాడలో చిక్కిన అంతరాష్ట్ర దొంగల ముఠా..

సూర్యాపేట: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుండి బంగారం, నగదును రికవరీ చేసినట్లుగా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.కేసు వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……….. హుజూర్‌నగర్…

కెసిఆర్‌ను ముట్టుకుంటే భస్మమే

తెలంగాణ అభివృద్ది చూడలేక విమర్శలు బడుగుల ఆభినందన సభలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,జనవరి29 (జనంసాక్షి):  తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని టార్గట్‌ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. గులాబీ పార్టీ నేతలు మాత్రం రెండు పార్టీలపై తీవ్ర…

దున్నపోతుపై వానపడ్డట్లుగా కేంద్రం తీరు

ధాన్యం కొనుగోళ్లలో పట్టరాని నిర్లక్ష్యం మండిపడ్డ ఎమ్మెల్యే గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌20(జనం సాక్షి ): తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు విూద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని శాసనమండలి మాజీ చైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా…

ధాన్యం సేకరణలో చేతులెత్తేసిన కేంద్రం

రైతులు ప్రత్యమ్నాయ పంటలు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లో కెసిఆర్‌ పట్ల పెరిగిన విశ్వాసం రేవంత్‌ను ప్రజలే బహిష్కరిస్తారన్న గుత్తా సుఖేందర్‌ నల్లగొండ,డిసెంబర్‌17(జనంసాక్షి): ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి…

ఇంటర్‌ ఫస్టియర్‌లో తగ్గిన మార్కులు

రైలుకిందపడి విద్యార్థిని ఆత్మహత్య నల్లగొండ,డిసెంబర్‌17(జనంసాక్షి):  చిన్నపాటి కారణాలతో కొందరు విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనో.. మార్కులు తక్కువగా వచ్చాయని ఇంట్లో మందలించారనే కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి…

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి కావాలి

నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని తమదిగా భావించాలని, గ్రామ సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తి చేయాలని అన్నారు. ఈ…

సూర్యాపేట,యాదాద్రిల్లో ఇవిఎం స్ట్రాంగ్‌ రూమ్‌లు

లాంఛనంగా ప్రారంభించిన శశాంక్‌ గోయల్‌ నల్లగొండ,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, యాదాద్రి జిల్లల్లోని నూతన కలెక్టరేట్‌ భావన సముదాయంలో నిర్మాణం చేసిన ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ ప్రాంబించారు.…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా

ఎమ్మెల్సీ ఫలితంపై మంత్రి జగదీశ్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడంపై మంత్రి జగదీశ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ…