Tuesday, 24 November 2026

Main

*గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం* – ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం

మునగాల, జూన్ 03(జనంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా  చేపట్టిందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మునగాల మండల…

కూచిపూడి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు

కోదాడ టౌన్ జూన్ 03 ( జనంసాక్షి ) మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని భక్తఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి  సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శెట్టి సురేష్  మాట్లాడుతూ…

యాదాద్రి లో కవి సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. . ఈ సందర్బంగా ఆయన …

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

చిట్యాల 2(జనం సాక్షి) మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఎమ్మార్వో వేణుగోపాల్ ,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూట్ల తిరుపతి, బీజేపీ ఆధ్వర్యంలో  గ జనాల…

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల పట్టివేత.

ఇద్దరిపై కేసు నమోదు. * ఎస్ ఐ కృష్ణప్రసాద్.  చిట్యాల2( జనం సాక్షి)   మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గుర్రం కృష్ణ…

టిఆర్‌ఎస్‌ పాలనే తెలంగాణకు రక్ష

లేకుంటే కుక్కలు చింపిన విస్తరే తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీస్తున్న కేంద్రం మండిపడ్డ మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ నల్గొండ,మే25(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటేనే తెలంగాణకు రక్ష అని, లేకుంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని శాసన మండలి చైర్మన్‌…

*దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి* 

– మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, మే 24(జనంసాక్షి): దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు…

నల్గొండ ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై  రెండవ కన్సల్ టేటివ్ వర్క్ షాప్ నిర్వహణ       

   నల్గొండ  మున్సిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై సూచనలు,సలహాలు స్వీకరణ జనం సాక్షి బ్యూరో.నల్గొండ,ఫిబ్రవరి 15. నల్గొండ మున్సిపాలిటీ ముసాయిదా ప్రణాళిక పై సూచనలు,సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు.అమృత్ పథకం లో…

ఎమ్మెల్యే కిశోర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

సూర్యాపేట,ఫిబ్రవరి11(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ సమక్షంలో ఏనేకుంట తండాకు చెందిన…