నిండుకుండలా సాగర్ జలాశయం
పదిగేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నల్లగొండ,అక్టోబర్16(జనంసాక్షి ): నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో…








