Saturday, 14 November 2026

Main

మాదిగలకు అన్యాయం చేస్తున్న సర్కార్‌

ఎంఎస్‌ఎఫ్‌ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కనక ప్రమోద్‌ నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నదని, పాలనా విధానం మార్చుకోవాలని మాదిగ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కనక ప్రమోద్‌ ఆగ్రహం వ్యక్తం…

అభివృద్ధి పథంలో ఎడపల్లి

జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో గ్రామగ్రామాన అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని, అభివద్ధి పథంలో పయనించేందుకు అన్ని గ్రామాలు పోటీ పడుతున్నాయని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు పేర్కొన్నారు. పల్లె…

అధికారులు లక్ష్యాలను సాధించాలి

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి) : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీనిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరిలోగా సాధించాలని కామారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ అధికారులను ఆదేశించారు.…

పిల్లలో సరదాగా క్రికెట్‌ ఆడిన స్పీకర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి):: సందర్భం ఏదైనా పిల్లలు కనబడితే చాలు వారితో కలిసి సరదాగా ఆడుకోవడం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అలవాటు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిలో ఒకడిగా కలిసి గడపడం స్పీకర్‌ పోచారంకి మాత్రమే సాధ్యం. బుధవారం…

ఎన్నికలు వస్తే పథకాలు గుర్తుకు వస్తాయి

కెసిఆర్‌పై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్‌ అలీ కామారెడ్డి,ఆగస్ట్‌24(జనంసాక్షి): ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని, దళితబంధు పేరుతో దళితులను మభ్యపెడుతున్నాడని మాజీమంత్రి , కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. తెలంగాణాకు కాపల కుక్కలా ఉంటానని, దళితున్ని…

హరితహారంలో మోడల్‌ గ్రామాలను తయారు చేయాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): హరితహారంలో ప్రతీ మండలంలో ఒక మోడల్‌ గ్రామాన్ని తయారు చేయాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడ మొక్కలు నాటి అవి ఎదిగేలా చేయాలన్నారు. అప్పుడు గ్రామస్థులకు కూడా వాటిపై శ్రద్ద కలుగుతుందని అన్నారు. అదే…

శిశువు మృతిలో బంధువుల ఆందోళన

కామారెడ్డి,అగస్టు23(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సమయంలో ఆడ శిశువు మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రామారెడ్డి మండలం సింగరాయపల్లికి చెందిన సౌందర్య అనే గర్భిణీ…

టీఆర్‌ఎస్‌ నాయకులకు క్షీరాభిషేకం

నిజామాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం పట్ల దళితులు ఎంతో సంతోషంగా ఉండాలని అని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని దూస్‌గాం గ్రామంలో అంబేద్కర్‌ సంఘం దళితులంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని, ఎమ్మెల్సీ…

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి): మైనార్టీ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టులకు చేసిన వారందరికీ అవకాశం ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ..…

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వైద్య సిబ్బందికి కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచన నిజామాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున మెడికల్‌ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మోపాల్‌ మండలం కంజర్‌ గ్రామ పంచాయతీ భవనంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌…