Sunday, 8 November 2026

మహబూబ్ నగర్

నూతన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సాయిపూర్ లో యాలాల మండలం హాజీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గృహప్రవేశంలో…

పారదర్శకంగా జడ్పి నిధుల కేటాయింపు.

జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి. తాండూరు డిసెంబర్ 2(జనంసాక్షి)జిల్లా పరిషత్ నిధుల్లో అన్ని మండలాలకు పారదర్శకంగా నిధుల కేటాయింపు జరిగిందని జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం  జరిగిన జడ్పి సమావేశంలో మంత్రి సబితారెడ్డి  ముఖ్య…

నేషనల్ హైడ్రాలజి ప్రాజెక్ట్ ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్

వెల్దండ డిసెంబర్ 2 జనం సాక్షి: నేషనల్ హైడ్రాలజ ప్రాజెక్ట్ (NHP) లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో భూగర్భ జల మట్టముల సేకరణ మరియు లెక్కింపు పరిధిని విస్త్రుతం చేయుటకు భూగర్భ జల శాఖ ద్వారా నూతనంగా…

ఆగని స్మశాన వాటిక కబ్జా ఇసుక దందా

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే. సతీష్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో స్మశాన వాటిక స్థలం కబ్జా చేశారు గ్రామ ప్రజల అందరికీ సంబంధించిన స్మశాన వాటిక స్థలం 148 సర్వే నెంబరు…

నేడు పాల్వాయిలో చింతలముని నల్లారెడ్డి రథోత్సవం

జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ మండలం పాల్వాయి గ్రామంలో ఈనెల 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు చింతలముని, నల్లారెడ్డి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని గ్రామ సర్పంచ్ శివరామిరెడ్డి,ఎంపిటిసియశోద జీవన్ రెడ్డి తెలిపారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు బిందెసేవ,శనివారం ఉదయం…

బ్రహ్మోత్సవాలలో నేడు ధ్వజారోహణం

)నడిగడ్డ భక్తుల ఇలవేల్పు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు కార్యనిర్వాణాధికారి సత్య చంద్రారెడ్డి తెలిపారు.ఉదయం 10 గంటలకు…

చిన్నారుల అక్షరాభ్యాసం చేయించిన సర్పంచ్*

పెబ్బేరు మండలం పరిధిలో కొత్త సూగూరు గ్రామంలో అంగన్ వాడి కేంద్రంలో గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ ఆధ్వర్యంలో  విహెచ్ఎన్డి కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నారులకు…

తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు సైదులు మరణం బాధాకరం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి* *గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ ( 2):* గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్వీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు సైదులు మరణం పట్ల రాష్ట్ర…

జిల్లా సైన్స్ ఫేర్లో రంగాపూర్ విద్యార్థుల ప్రతిభ

ఆటోమేటిక్ – వాష్ బుల్ టాయ్ లెట్ రూపకల్పన •ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులు జనం సాక్షి,వంగూర్: జిల్లా సైన్స్ ఫెయిర్ లో వంగూరు మండలంలోని రంగాపూర్  జడ్పీహెచ్ఎస్ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు సాయికిరణ్ మరియు కిరణ్ …

సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్

) సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం…