వ్యవసాయాన్ని పండగ చేస్తున్న సిఎం కెసిఆర్
డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యవతి మహబూబాబాద్,అగస్టు12(జనం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని కేసముద్రంలో…








