ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
డోర్నకల్ అక్టోబర్ 9 జనం సాక్షి మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆదివారం మిలాద్-ఉన్-నబీ వేడుకలు పట్టణ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉస్మానియా మజీద్ ను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పట్టణ…










