గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశానుసారం తాండూరు పట్టణంలోని…










