ప్రమాదకర మలుపులలో కంప చెట్లను తొలగించి ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలి :ఎస్సై పెదపంగ బాబు
మూలమలుపుల వద్ద కంపచెట్లు ప్రమాదాలకు కారణం కంప చెట్లు వాటిని తొలగించాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీరాజ్ శాఖల దే తిరుమలగిరి (సాగర్), సెప్టెంబర్ 26 (జనంసాక్షి): రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకర మూలమలుపులు ఉన్నచోట కంపచెట్లను తొలగించి రోడ్డుపై గుంతలు…










