అక్టోబర్ 1 వ తారీఖున జరిగే ఏఐటీయూసీ మండల మహాసభ ను జయప్రదం చేయండి
గరిడేపల్లి, అక్టోబర్ 25 (జనం సాక్షి): పాలక వర్గాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానలపై చర్చించి పోరాట కార్యక్రమం రూపొందించాటానికి గరిడేపల్లి మండల కేంద్రంలో అక్టోబర్ 1 వ తారీఖున ఏఐటీయూసీ మండల మహాసభ ను ఏర్పాటు చేయటం…










