సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ చీర సారే అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం -ప్రతి పండుగలో ప్రభుత్వ భాగస్వామ్యం -తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం -ఖండాంతరాలకు విస్తరించిన ప్రకృతి ఆరాధన -బతుకమ్మ తో విశ్వవ్యాప్తిమైన తెలంగాణ సంస్కృతి -ముఖ్యమంత్రి…










