నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరుని ప్రతిపాదించిన సందర్భంగా కెసిఆర్ కు క్షీరాభిషేకం.
ఏర్గట్ల సెప్టెంబర్ 21 (జనం సాక్షి ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపకల్పన చేసిన ఆర్టికల్ 318 రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ ప్రకటన చేయడం, అనంతరం…










