పిల్లలు పోషకాహారం తీసుకోవాలి
జనం సాక్షి కథలాపూర్ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని పోతారం ఎంపీటీసీ పులి శిరీష హరి ప్రసాద్ అన్నారు. మండలంలోని పోతారం గ్రామంలో అంగన్వాడి పోషకాహార మాసోత్సవాలు సందర్భంగా అంగన్వాడి పిల్లలకు,…










