తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని విజయవంతం చేయాలి
– శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు జహీరాబాద్ సెప్టెంబర్ 14 జనం సాక్షి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు అధికారులకు సూచించారు. బుదవారం జహీరాబాద్…









