Monday, 9 November 2026

మెదక్

టీవీవీ జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు ను సన్మానించిన టిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ సెప్టెంబర్ 10 జనం సాక్షి తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడు గా ఎన్నికైన సందర్భంగా ఝరాసంగం మండల టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ వెంకటేశం, మాజీ ఆలయ కమిటీ ఛైర్మన్ నరసింహా గౌడ్,ఆధ్వర్యంలో సన్మానించారు. శనివారం…

వేములవాడ ప్రెస్ క్లబ్ నుండి సయ్యద్ లాయక్ పాషా బహిష్కరణ

  వేములవాడ సెప్టెంబర్ 10 (జనంసాక్షి) వేములవాడ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూ-హెచ్ 143 ఆధ్వర్యంలో శనివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.2022 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరిలో…

/జామ్ లో స్వచ్ గురుకుల/

సారంగాపూర్, సెప్టెంబర్ 10…, జనం సాక్షి //జామ్ లో స్వచ్ గురుకుల// స్వచ్ గురుకుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు సారంగాపూర్ మండల కేంద్రంలోని సాంఘిక గురుకుల పాఠశాల జామ్ గ్రామం లో పోషకుల కమిటీ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 అమలు చేయాలి: జే ఏ సి

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 10 (జనం సాక్షి): మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి వినతి పత్రం అందచేశారు. శనివారం జెఏసి నాయకులు…

గోధుర్ లో చాకలి ఐలమ్మ వర్దంతి

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 10 ,(జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని గోధుర్ గ్రామంలో శనివారం చాకలి చిట్యాల ఐలమ్మ వర్దంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం లోని నేతాజీ విగ్రహం వద్ద…

మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం

పెద్దవంగర సెప్టెంబర్ 10(జనం సాక్షి )పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ దగ్గర గణపతి నిమజ్జనం   సందర్బంగా రెడ్డి యూత్ ఆధ్వర్యంలో గణనాదుడికి ప్రతేక పూజలు చేయడం జరిగింది. తరువాత తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఈదురు…

రైజింగ్ స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నాచారం( జనం సాక్షి): మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ పరిధిలోని కృష్ణా నగర్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ లో రైజింగ్ స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుడి కి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శనివారం…

నిజాం పాలనను వ్యతిరేకించింది కమ్యూనిస్టులే

-పోసన బోయిన హుస్సేన్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 10(జనం సాక్షి): నిజాం పాలనను వ్యతిరేకించి ఎన్నో ఉద్యమాలు చేపట్టింది కమ్యూనిస్టులేనని సిపిఎం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ అన్నారు. శనివారం హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో…

ప్రజల వద్దకే ఆర్టీసీ లక్ష్మీపూర్ లో డి మ్ ప్రోగ్రాం

జనం సాక్షి సెప్టెంబర్ 9 జైనథ్ జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో ప్రజల వద్దకే ఆర్టీసీ బస్సు అనే ప్రోగ్రాంను డిపో మేనేజర్ లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్సీ కమిటీ హాల్ వద్ద నిర్వహించిన సదస్సులో డిపో మేనేజర్…

రోడ్డును సవరించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి

రుద్రంగి సెప్టెంబర్ 10 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో అంతర్గత రోడ్లను సవరించిన అనంతరం డ్రైనేజీ పనులు చేపట్టాలని గ్రామంలోని 5,6 వ  వార్డుల సభ్యులు కోరుతున్నారు.రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం నుండి పశువుల దవాఖాన…