Monday, 9 November 2026

మెదక్

సీతారామ ప్రాజెక్టు మీదా అధికారులతో , ప్రజాప్రతినిధులతో వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే ప్రెస్ మీటింగ్ ఏర్పాటు .

ది.10/09/2022శనివారం వైరా (జనం సాక్షి న్యూస్) ఈరోజు వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మన ప్రియతమ వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ గారు అధికారులతో సీతారామ ప్రాజెక్టు మీద సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో ప్రెస్ మీటింగ్…

వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వలిగొండ.

జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 9 వలిగొండ మండల కేంద్రంలో శనివారం రాజీవ్ గాంధీ విగ్రహం వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ…

గడీలలో గడ్డి మొలిపించిన వీర వనిత చాకలి ఐలమ్మకి ఘన నివాళి.

కోటగిరి సెప్టెంబర్ 10 జనం సాక్షి:-భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై వ్యతిరేకంగా పోరాడి గడీలలో గడ్డి మొలిపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కోటగిరి మండల రజక సంఘం అధ్యక్షులు ప్యాట్ల పెంటయ్య పేర్కొన్నారు.శనివారం రోజున కోటగిరి మండల…

తండ్రిని హింసించిన తనయుడిపై కేసు నమోదు.

దోమ సెప్టెంబర్ 10(జనం సాక్షి) గత 5 రోజుల నుండి తండ్రి ని విచక్షణ రహితంగా వేదింపు. దోమ SI విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం దోమ మండల పరిధిలోని బాస్పల్లి గ్రామానికి చెందిన పెద్ద రామయ్య తండ్రి…

ఘనంగా చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 10, ( జనం సాక్షి ) :   నియోజకవర్గకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో తెలంగాణ  సాయుధ  పోరాట యోధు రాలు, వీరనారి చాకలి  ఐలమ్మ 37 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ…

*ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం*

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ పాన్ గల్ సెప్టెంబర్ 10(జనం సాక్షి ) ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భారత జాతీయ…

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

నివాళులర్పించిన ఎంపీపీ అధ్యక్షుడు మేరుగు బాలేశం గౌడ్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ జగదేవ్ పూర్, సెప్టెంబర్ 10 (జనం సాక్షి): తెలంగాణ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మండల…

మండలంలో కుండపోత వర్షం

పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు,చెరువులు జనంసాక్షి/రేగోడ్ మండల వ్యాప్తంగా కుండపోత వర్షాలతో వాగులు,వంకలు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. శనివారం నాడు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జగిర్యాల,కొండాపూర్ చెరువు అలుగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.అలుగు పారుతున్న దృశ్యాలు చూడడానికి…

పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయాలి

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (10)జనంసాక్షి న్యూస్ పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలి  తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ పట్టణం లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ…

కరణ్ కోటలో ప్రభుత్వ అనుమతి లేని కృష్ణవేణి పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

జిల్లా విద్యాశాఖ అధికారిణి కోరిన వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , సెప్టెంబర్ 10  తాండూరు మండలంలోని కరణ్ కోట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతున్న కృష్ణవేణి పాఠశాలపై చర్యలు…