Monday, 16 November 2026

Main

టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి

రంగారెడ్డి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేవిూ లేదన్నారు. టిఆర్‌ఎస్‌ అభివృద్ది చేసే పార్టీ అన్నారు. ప్రజల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమని అన్నారు.…

మళ్లీ సిఎంగా కెసిఆర్‌ రావడం ఖాయం

పలువురు టిఆర్‌ఎస్‌లోకి చేరిక కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని  రవాణాశాఖ మంత్రి పట్నం మహేంద ర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, కాంగ్రెస్‌…

కందిపంటకు నష్టం

రంగారెడ్డి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఇటీవల పప్పుల ధరలు బాగా పెరగడంతో ఈ సారి పంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ప్రధానంగా పత్తి, కంది, పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో పత్తి పాడైనట్లు తెలుస్తోంది. అలాగే ఆలస్యంగా వేసిన మొక్కజొన్న పంటకు…

తెలంగాణ విమోచనపై మౌనం వీడాలి

రంగారెడ్డి,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్‌,…

హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు

సంగారెడ్డి,జూలై24(జ‌నంసాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తీసుకున్న విధంగానే వాటిని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. వర్షాలు వెనక్కిపోవడంతో నాటిన మొక్కలను రక్షించుకోవాల్సి ఉందన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు జిల్లాల్లో…

సామాజిక మాధ్యామాలపై చైతన్య కార్యక్రమం

కాలనీ వాసులకు డిసిపి ఉద్బోధ మల్కాజిగిరి,మే25(జ‌నంసాక్షి): గత కొద్ది రోజులుగా నేరస్థులు, దొంగల ముఠా గల వ్యక్తులు తిరుగుతూన్నారని వాట్సాప్‌, ఫేస్బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు రావడంతో ప్రజలలో బయన్దోళనలు మొదలయ్యాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులను…

కార్డన్‌ సెర్చ్‌లో పాతనేరస్థుల అరెస్ట్‌

రంగారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  చేవేళ్ల మండల కేంద్రంలో డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది పాత నేరస్తులను చేవేళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్డన్‌…

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని టాటానగర్‌లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోదాంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నరు. మంటల్లో గోదాంలో నిలిపి ఉంచిన మూడు టాటా ఏసీ వాహనాలు దగ్ధమయ్యాయి.…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– జిల్లాలో రూ. 74కోట్లతో 49గోదాంలు ఏర్పాటు చేశాం – 24గంటల విద్యుత్‌తో రైతుల్లో ఆనందం – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – మొయినాబాద్‌లో వ్యవసాయమార్కెట్‌ గోదాంను ప్రారంభించిన మంత్రి రంగారెడ్డి, జనవరి9(జ‌నంసాక్షి ) :…

గడువులోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తి

– రంగారెడ్డి జిల్లాలో రూ. 1960 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు – మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని, రాష్ట్రంలో 2018…