Monday, 16 November 2026

Main

జీడిమెట్లలో మంటలు అంటుకున్నాయి..

రంగారెడ్డి : నగర శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదం పూర్తిగా మంటల్లో తగులబడిపోయింది. కెమికల్ ట్యాంకులు పేలడంతో ఈఘటన చోటు…

ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌ కేసర్‌ గ్రామపంచాయితీ ముందు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘట్‌కేసర్‌ గ్రామపంచాయితీకి చెందిన నరసింహారావు అనే ఉద్యోగి గ్రామ పంచాయితీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు…

హయత్ నగర్ లో రెండు ఇంటి తాళాలు పగులగొట్టి చోరి

రంగారెడ్డి : హయత్ నగర్ దొంగలు బీభత్సం సృష్టించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని రెండు ఇళ్లల్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారం..50తులాల వెండిని అపహరించారు. మరో ఇంట్లో పది వేల నగదును ఎత్తుకెళ్లారు.…

ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

 రంగారెడ్డి: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం యాద్గారిపల్లెలోని జైభారత్ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఘటనలో రూ.15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.…

శంషాబాద్ వద్ద నిలిచిపోయిన నందన ట్రావెల్స్ బస్సు.

రంగారెడ్డి : హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతున్న నందనట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి పది గంటల సమయంలో శంషాబాద్ వద్ద నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రాత్రి నుండి ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లర్ మాధవరెడ్డి అరెస్ట్

రంగారెడ్డి:మోస్టు వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ స్మగ్లర్  మాధవరెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ లోని తన ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలిస్తున్న మాధవరెడ్డి ని గత రాత్రి పోలీసులు…

బాలాపూర్ సాయినగర్ లో దారుణం…

రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.