వాటర్ ప్లాంటును సీజ్ చేయాలి
నెల్లికుదురు, జూన్ 6 మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్ వేసి వాటర్ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను సీజ్ చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కారుపోతుల చంద్రమౌళి గౌడ్…
నెల్లికుదురు, జూన్ 6 మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్ వేసి వాటర్ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను సీజ్ చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కారుపోతుల చంద్రమౌళి గౌడ్…
నర్సంపేట, జూన్ 6 (జనంసాక్షి): ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్ పేదలకు ప్రభుత్వం గృహా లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ఆధ్వ ర్యంలో బుధవారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు …
కాకతీయఖని, జూన్ 6 : మూడుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీ యూసీ కార్మికులకు ఏం సాధించిందో చెప్పాలని ఏఎన్‌టీయూసీ కేంద్రకమిటీి డిప్యూటి ప్రధాన కార్యదర్శి డాలయ్య ప్రశ్నించారు. వారి హయాం లో డిపార్టుమెంటులు, గనులు, గెస్ట్‌హౌజ్‌లను ప్రైవేటుపరం…
నర్సంపేట, జూన్ 6: గత సంవత్సరం పత్తి పంట విస్తిర్ణాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రామపంచాయతీల వారిగా మహి కో కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కేటాయిం చినట్టు మండల వ్యవసాయ శాఖాధికారి దం డు ఉపేందర్ తెలిపారు.…
జాతీయసంఘాల వ్యవహారంపై నిరసనలు కాకతీయఖని, జూన్ ఎన్నో ఏళ్లుగా సింగరేణిలో నడుస్తున్న వారసత్వ ఉ ద్యోగాల రద్దుకు సహకరించిన జాతీయ సంఘాల వ్యవహారాన్ని నిరసిస్తూ, ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను బుధవారం ఏరియాలోని అన్ని గనులపై దహనం చేశారు.…
ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కళాశాలల కన్వీనర్ సీహెచ్ అరుణకుమారి మంగళవారం ఓ ప్రకటనలో…
వరంగల్ : పరకాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సురేఖ…
ఎల్కతుర్తి,మే 27, (జనంసాక్షి) మండలంలోని దామెర గ్రామ బోడ గుట్టను క్వారీ వ్యాపారులు బ్లాస్టింగ్లతో తొలుస్తుంంటే చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం గుత్తె దారులు గుట్టను లీజుకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాస్టింగ్ల…
– పరకాల పోరుగడ్డలో అడుగుపెట్టు నీ అంతు చూస్తాం : హరీష్‌రావు పరకాల మే, 27(జనం సాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం కొనసాగిస్తానని చెప్పిన లగడపాటి నీ అడ్రస్ ఎక్కడ…
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పదవ తరగతి పాసైన సింగరేణి కార్మికుల పిల్లల సింగరేణి ప్రభావిత గ్రామాల పిల్లలకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ నస్పూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో 2012-2013 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశానికి…