Saturday, 14 November 2026

వరంగల్

మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణతో పాటు స్పోకేన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోఇవ్వబడుతుందని ఆ సంస్థ డైరెక్టర్‌ మమత ఒక ప్రకటనలో…

నేడు టీబీజీకేఎస్‌ జనరల్‌బాడీ సమావేశం

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియా టీబీజీకేఎస్‌ జనరల్‌బాడి సమావేశం నేడు స్థానిక కేటికే 5వ గని ఆవరణలొ జరగనున్నట్లు టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సమావేశం ఉద యం 9గంటల…

తిరుగుబాటు సభను జయప్రదం చేయాలి

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : ఎమ్మార్పిఎస్‌ తిరుగుబాటు మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్లెపల్లి ప్రణయ్‌దీప్‌ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నర్సంపేట పట్టనంలోని ఎమ్మార్పిఎస్‌ అత్యావసర సమావేశాన్ని నిర్వహింంచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలను…

ట్రాన్స్‌ ఫార్మర్‌ స్థాపించిన ఎమ్మెల్యే

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : ఈనెల 18న ప్రచురించిన చీకటిమయంలో ఉన్న ఈర్య తండా కథనానికి నర్సంపేట టిపిడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి స్పందించి శనివారం తండా వాసులకు మిని ట్రాన్స్‌ఫార్మర్‌ స్థాపించి తండావాసులను ఆదుకున్నారు. తండావాసులంతా…

మానుకోటకు తరలివెళ్లిన జేఏసీ నాయకులు

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : మానుకోటలో జరిగిన సంఘటన స్పూర్తి పోరు పాదయాత్రకు మండలం నుండి జేఎసి నాయకులు శనివారం తరలివెళ్లారు. అనంతరం జేఎసి మండల కోకన్వీనర్లు మోటూరి రవి మట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం జరుగుతున్న…

పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర రాజేశ్‌ అన్నారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన…

సంపూర్ణ మద్య నిషేధం చేయాలి

తొర్రూరు, మే 26, (జనంసాక్షి): ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన సంపూర్ణ మద్యం నిషేదం అమలు చేయాలని పీివో డబ్యూ జిల్లా కార్యదర్శి డిమాండ్‌ చేసింది. శుక్రవారం మండల కేం ద్రంలోని సబ్‌ డివిన్‌ కమిటీ…

బానుడి భగభగలకు తట్టుకోలేకపోతున్న జనాలు

చెన్నారావుపేట, మే 26, (జనంసాక్షి): జిల్లాలోని ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలపై బానుడి ప్రతాపాన్ని ఉదయం 8 గంటలనుంచి వేడి మొదలవుతుంది. దీంతో ప్రజలు బేజారవుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణ్రోగ్రత 44 డిగ్రీల నుంచి 45…

కార్మిక ద్రోహులకు ఓటు అడిగే హక్కు లేదు

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : ఒకరు సింగరేణి యాజమాన్యంతో, మరొకరు రా ష్ట్ర ప్రభుత్వంతో మిలాఖత్‌ అయి సింగరేణి గని కార్మికులను వంచించి సమ్మె ద్వార సాధించు కోవాల్సిన రూ. 800 కోట్ల లాభాలను కార్మికుల కు…

ఉచిత సమ్మర్‌ క్యాంప్‌

చేర్యాల మే 26, (జనంసాక్షి): సౌత్‌ సెంట్రల్‌ కల్చరల్‌ సెంటర్‌ నాగపూర్‌ వారి ఆధ్వర్యంలో స్తానిక కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్లో సమ్మర్‌ క్యాంప్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నట్లు నఖాషి కళాకారుడు డి నాగేశ్వర్‌ తెలియజేశారు. ఈ సమ్మర్‌ క్యాంప్‌లలో…