ఇంటిదొంగలను తరిమికొట్టేందుకు మహిళా లోకం సిద్ధం కావాలి
నర్సంపేట, మే 24 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ప్రయత్నిస్తు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని తెలంగాణ మహిళ జేఏసీి డివిజన్ కన్వీనర్ గుడిపుడి అరుణా రాంచందర్ అన్నారు. గురువారం పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో మహిళ జేఏసీ కోకన్వీనర్…
