Wednesday, 25 November 2026

సిద్దిపేట

– బి ఆర్ ఎస్ పార్టీ కి విరాళాల వెల్లువ.. !

– 20 వేలు విరాళంగా ఇచ్చిన వివిధ సంఘాలు.. – సీఎం కేసీఆర్ , మంత్రి హరీష్ రావు కు మద్దతుగా విరాళాలు..  సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 08(జనం సాక్షి)సిద్దిపేట నియోజకవర్గం ప్రయివేటు ఎలెక్ట్రిషన్ అసోసియేషన్ 10 వేలు…

తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగస్తులు

 కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనంసాక్షి : దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ లో మిస్సింగ్ అయిన మూడేళ్ల బాలుడిని ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించిన ఘటన శనివారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దవూర…

చేర్యాల సీఐపై చర్యలు తీసుకోవాలని

బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ సీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 08 :  అకారణంగా దాడి చేసిన చేర్యాల సిఐ శ్రీనివాస్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని బీజేవైఎం సిద్దిపేట…

టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు ప‌ద‌వీకాలం పొడ‌గింపు

సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 08(జనం సాక్షి)తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టిఎస్ఐఐసి) చైర్మన్ గాదరిబాలమల్లు పదవి కాలాన్ని మరో మూడేండ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  పొడగించిన సందర్భంగా శని వారం రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ…

భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

 రాహుల్ గాంధీ ఫ్లెక్సికి క్షీరాభిషేకం సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 07(జనం సాక్షి)ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సిద్దిపేటకు చెందిన…

విద్యుత్ సరఫరాలో అంతరాయం

కడెం అక్టోబర్  07(జనం సాక్షి ) శనివారం రోజున ఉదయం 8గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 33కెవి లైన్ ల ,విద్యుత్ సబిస్టేషన్ లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. ఈ క్రింది సబ్…

మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు

మేడిపల్లి – జనంసాక్షి దసరా పండుగ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి బోడుప్పల్ డిప్యూటీ మేయర్ దంపతులు కొత్త లక్ష్మీ రవి గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు…

జాతి పిత మహాత్మా గాంధి జయంతి సందర్బంగా

జనం సాక్షి ప్రతినిధి మెదక్   02.10.2022 నాడు జాతి పిత మహాత్మా గాంధి గారి జయంతి సందర్బంగా ఈ రోజు మునిసిపల్ కార్యాలయంలో గౌరవ చైర్ పర్సన్ శ్రీ. తొడుపునురి చంద్రపాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జాతి…

గిరిజనుల ఆత్మబంధువు కేసీఆర్

గిరిజన ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యకులు అంగోత్ భద్రయ్య. జనం సాక్షి, చెన్నరావు పేట రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘము తరఫున…

ఈ రోజు మనకు నిజమైన దసరా పండుగ -గిరిజన నాయకులు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 01 తెలంగాణ రాష్ట్రం లో గిరిజనులకు 6% నుండి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 33 జారీ చేసిన గిరిజన భాందవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  కల్వకుంట్ల చంద్రశేఖర్  తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ…