Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి

` రష్యా మిసైల్‌ దాడిలో మృతి చెందిన కర్ణాటక వైద్యవిద్యార్థి నవీన్‌ శేఖరగౌడ ` ఆందోళనలో భారతీయులు ` ఘటనపై ప్రధాని దిగ్భార్రతి ` కుటుంబ సభ్యులకు ఫోన్‌లో ఓదార్పు ` ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ `…

ఓ వైపు చర్చలు..మరో వైపు దాడులు

ఆరోరోజూ కొనసాగిన రష్యా దాడులు అతి పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్‌ దాడులు ఫ్రీడమ్‌ స్క్వేర్‌ను రష్యన్‌ క్షిపణి ఢీకొట్టిందన్న మంత్రి మిలిటరీ బేస్‌పై దాడిలో 70 మంది భద్రతా బలగాల మృతి కీవ్‌,మార్చి1  (జనం సాక్షి):  ఉక్రెయిన్‌పై రష్యా…

సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ మృతి

మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నతనయుడు వాషింగ్టన్‌,మార్చి1 (జనం సాక్షి):మైక్రోసాప్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషృాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల(26) మృతి చెందాడు. పుట్టుకతోనే జైన్‌ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జైన్‌ నాదేళ్ల…

చర్చలు సందిగ్ధం

` ఎటూ తేలని ఫలితం ` మరో విడత సమావేశమయ్యే అవకాశం ` ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించండి ` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈయూకు విజ్ఞప్తి ` సభ్యత్వానికి సంబంధించిన దరఖాస్తుపై జెలెన్‌స్కీ సంతకం ` ఇదో…

  నేడు భోళా శంకర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

( జనం సాక్షి): అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ’భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్‌ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 1న…

ఉక్రెయిన్‌ యుద్దంతో చమురు వదులుతోంది

శ్రీలంకలో భారీగా పెరిగినపెట్రో ధరలు కొలంబో,ఫిబ్రవరి28 (జనం సాక్షి):  రష్యా`ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణ ఉద్రిక్తతల ప్రభావం… అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడిరది. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ.20, డీజిల్‌…

రష్యాను గట్టిగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌

రష్యాదళాలను మట్టుబెడుతున్న బలగాలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆగని రష్యా దాడులు మాస్కో,ఫిబ్రవరి28 (జనంసాక్షి): : రష్యా ఉడుంపట్టుతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారయి. ప్రజలు ఆందోళనతో ఉన్నారు.కొందరు దేశం విడిచి పారిపోతున్నారు. మరికొందరు కదననంగంలో దూకుతున్నారు. రష్యాను…

ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు

` కీవ్‌లో క్షపణి దాడులతో భీతావహ వాతావరణం ` పలు నగరాలపై బాంబుల వర్షం ` తీవ్రంగాప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ దళాలు ` 3500 మంది సైన్యాన్ని మట్టుబెట్టామన్న ఉక్రెయిన్‌ ` 14 విమానాలు, 8 హెలికాప్టర్లను కూల్చామని ప్రకటన…

పుతిన్‌ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకారం

జెలెన్‌స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్‌ సెక్రటరీ వెల్లడి స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అద్యక్షుడు అమెరికా ప్రతిపాదనకు తిరస్కారం కీవ్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో…

పుతిన్‌ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకారం

జెలెన్‌స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్‌ సెక్రటరీ వెల్లడి స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అద్యక్షుడు అమెరికా ప్రతిపాదనకు తిరస్కారం కీవ్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో…