ఉక్రెయిన్‌పై దాడులకు తాత్కాలిక బ్రేక్
రెండు నగరాలపై బాంబు దాడులను నిలిపేత విదేశీయులు తిరిగి వెళ్లేందుకే అని రష్యా ప్రకటన మాస్కో,మార్చి5 (జనం సాక్షి): ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా కాసేపు కాల్పుల విరమణను ప్రకటించింది. రెండు నగరాల్లో మానవతావాద సాయం అందజేయడానికి వీలుగా శనివారం…





