Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

సైనిక తిరుగుబాటును సమర్థించుకున్న మయన్మార్‌ సైన్యాధిపతి

నేపిడా,ఫిబ్రవరి 3(జనంసాక్షి):మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ తొలిసారి స్పందించారు. ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు తప్పలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఈ అనూహ్య నిర్ణయానికి దారితీసిన కారణాలను వివరించారు. ఎన్నికల నిర్వహణపై…

బ్రిటన్‌ కొత్త వైరస్‌ 60 దేశాలకు పాకింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి జెనీవా: బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌ ఇప్పటి వరకు 60 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. రూపుమార్చుకున్న కరోనా వైరస్‌ గత వారం రోజుల్లోనే 10…

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం

  పురాతన బైబిల్‌ సాక్షిగా.. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ప్రమాణం.. వాషింగ్టన్‌ జనవరి 20 (జనంసాక్షి): అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌…

బైడెన్‌ జట్టులో కాశ్మీరీ..

– ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్‌గా సవిూరా ఫాజిలి వాషింగ్టన్‌,జనవరి 15(జనంసాక్షి): అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్‌ మూలాలు ఉన్న సవిూరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలి(ఎన్‌ఈసీ)లో చోటు…

ఇమేజ్‌ కోల్పోయిన్‌ ట్రంప్‌

– దాడితో ఛీ కొడుతున్న జనం వాషింగ్టన్‌,జనవరి 13(జనంసాక్షి):చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను చీమలు తింటాయి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి అలానే…

అల్లంతదూరంలో అరుణగ్రహం

– నెల రోజుల ప్రయాణం బీజింగ్‌,జనవరి 3(జనంసాక్షి):అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్‌వెన్‌-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్‌ఛాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్‌వెన్‌ ఇప్పటి వరకు…

కేంద్రం నియంతృత్వం

– రాష్ట్రాలను సంప్రదించకుండా చట్టాలు ఎలా చేస్తారు!?:పవార్‌ దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి):రాష్ట్రాలను సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలను తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శలు గుప్పించారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం…

విద్వేషాలను రెచ్చగొట్టినందుకు అర్నాబ్‌ గోస్వామికి బ్రిటన్‌లో భారీ జరిమానా

లండన్‌, డిసెంబరు 23 (జనంసాక్షి):జర్నలిజానికి కొత్త అర్థాలు చెబుతూ, వివాదాస్పద ప్రసారాలతో నిత్యం వార్తల్లో నిలిచే రిపబ్లిక్‌ టీవీ యజమాని అర్నాబ్‌ గోస్వామికి భారీ షాక్‌ తగిలింది. ఇండియాలో ఆయన కార్యక్రమాలకు కోర్టులు, ప్రభుత్వాలు సైతం దన్నుగా నిలుస్తోన్నవేళ..…

బ్రిటన్‌ భయకంపితం

– కరోనా కొత్త స్ట్రేయిన్‌తో గజగజ – బ్రిటన్‌ విమానసర్వీసులు రద్దు న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): కరోనా వైరస్‌ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్‌ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల…

నేపాల్‌ పార్లమెంటు రద్దు

– మధ్యంతర ఎన్నికలకు మొగ్గు కాఠ్‌మండూ,డిసెంబరు 20 (జనంసాక్షి): నేపాల్‌లో రాజకీయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీలో తలెత్తిన వివాదాలు పార్లమెంటు రద్దుకు దారితీశాయి. దీంతో పార్లమెంటును రద్దు చేయాలంటూ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.…