Sunday, 8 November 2026

Main

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పదవీవిరమణ

ఘనంగా వీడ్కోలు పలికిన ఉద్యోగులు హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) ఆర్‌ శోభ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. అరణ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో…

నగరంలో ప్రజల అవసరాలకు పెద్దపీట

టాయ్‌లెట్స్‌ను ప్రారంభించిన మంత్రి తలసాని హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం…

డీజిల్‌ రేట్లు తగ్గించాలి

డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): డీజిల్‌ రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిపోల దగ్గర నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు..…

ధర్నాకు వెళుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  బీజేపీ తలపెట్టిన ధర్నాకి వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావును మార్గమధ్యమంలోనే అడ్డుకున్న పోలీసులు.. అనంతరం ఆయన్ని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. గోరక్షణ కోసం పాటుపడుతున్న హిందూ సంఘాల నాయకుల…

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధాని..

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు.అయితే ఈ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. స్వల్ప…

ఒమిక్రాన్‌ తీవ్రతతో అప్రమత్తమైన తెలంగాణ

కొత్తగా 1400 పడకలకు ఏర్పాట్లు కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చిన తట్టుకొనే విధంగా చర్యలు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడి హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): తెలంగాణలో రోజురోజుకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర…

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

ఆంక్షలు విధించాలంటూ ప్రభుత్వానికి మైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,డిసెంబర్‌23 (జనం సాక్షి) : రాష్టాన్న్రి ఒమైక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. రోజురోజుకూ ఒమైక్రాన్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమైక్రాన్‌ కేసుల నమోదు అయ్యాయి. కరోనా పరిస్థితులపై…

రాష్ట్రపతి శీతాకాల విడిది ఖరారు

29న నగరానికి రానున్న కోవింద్‌ ఏర్పాట్లపై అధికారులతో సవిూక్షించిన సిఎస్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఈనెల 29న భాగ్యనగరానికి రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్‌…

సిసి కెమెరాలతో నేరాల అదుపు

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ నగరం సేఫ్‌ నగరంగా ఉండడానికి ’నేను సైతం’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. గురువారం జాంబాగ్‌లోని అప్జల్‌గంజ్‌, సుల్తాన్‌…

వెంటనే రాష్ట్రంలో దళితబంధు అమలు చేయాలి

భూస్వాములను రైతుబంధు నుంచి తప్పించాలి ఓటమితరవాతే సిఎం కెసిఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారు విూట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  నవంబర్‌ 4 నుంచే దళితబంధు అమలు చేస్తానన్న కేసీఆర్‌ ఇప్పటి దాకా…