ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం.. రైతుల కష్టాలు అధికారులకు కనిపిస్తలేవా..! టి పి సి సి మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 21. (జనంసాక్షి). జిల్లాలో రైతుల నుండి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు అన్నారు.…




