పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ.
ఫొటో : దుస్తులు పంపిణీ చేస్తున్న ఎంపీపీ. నెన్నెల, మార్చ్ 31, (జనంసాక్షి ) మండలంలోని జంగాల్ పేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల్ రావు…









