Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఘనంగా సీతారాముల కళ్యాణం

మెట్పల్లి, మార్చి 30, జనంసాక్షి : మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా, పండుగగా చూడ ముచ్చటగా, ఘనంగా జరిగింది. ఆనవాయితిగా గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి పుస్తె…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు వీణవంక మార్చి 31 (జనం సాక్షి) వీణవంక  పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏప్రిల్ 3  నుండి ఏప్రిల్ 13   వరకు…

విద్యానగర్ లో కన్నులపండువగా సీతారాముల కళ్యాణం

విద్యానగర్ లో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంసూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బేబిమూన్ పాఠశాల వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా…

ఘానంగా శ్రీ రామ నవమి వేడుకలు

గుడిహత్నూర్ : మార్చ్, 30( జనం సాక్షి)శ్రీరామ నవమి వేడుకలను గురువారం మండల వ్యాప్తంగా ఘానంగా జరుపుకున్నారు గుడిహత్నూర్ శివాలయం, మన్నూర్, ఉమ్రీ(బి) పంచాయతీ లో ఉన్న రామ మందిరంలో శ్రీరాముడి జన్మదిన వేడుకలు నిర్వహించారు చేశారు హనుమాన్…

మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

మెట్పల్లి టౌన్, మార్చి 30,జనంసాక్షి : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఘనంగా నిర్వహించారు గురువారం రోజున కోదండ రామాలయం లో బంగారం వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణ…

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు

మెట్పల్లి టౌన్, మార్చి 30,జనంసాక్షి : మెట్పల్లి పట్టణంలోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చూడముచ్చటగా కన్నులపండుగగా ఘనంగా నిర్వహించారు. ముందుగా ఖాదీ ఆవరణ, పాత బస్టాండ్ నుండి కోదండరామాలయం వరకు పల్లకి లో శ్రీరామచంద్రుని…

ఘనంగా రాములోరి కళ్యాణం.

ఫొటో : కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.బెల్లంపల్లి, మార్చ్ 30, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం శ్రీరామ నవమి సందర్బంగా ఆలయాల్లో రాములోరి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని కోదండ రామాలయంలో…

శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న

శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న -గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానోతు రమేష్ కురవి మార్చి/30/జనం సాక్షి న్యూస్:అనంతరం గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని  శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న తాట్యాతండా గ్రామ కాంగ్రెస్ పార్టీ…

ఘనంగా శ్రీ సతీమాత దేవి (సత్తిభవాని) జాతర వేడుకలు

ఘనంగా శ్రీ సతీమాత దేవి (సత్తిభవాని) జాతర వేడుకలు- గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి.- ఆలయ పూజారి భూక్యా తేజ నాయక్ -అమ్మవారికి పుట్టు వెంట్రుకలు సమర్పించిన భక్తులు డోర్నకల్ మార్చి/30/జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం…

ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు

ఘనంగా శ్రీ రామనవమి వేడుకలుసీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులుగోపాల్ పేట్,మార్చి30జనసాక్షి:   మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో  గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్…