బోథ్, కౌఠ లలో ఘనంగా సీతారామ కళ్యాణం
బోథ్, మార్చి 31 (జనం సాక్షి) బోథ్ మండలంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బోథ్ మండల కేంద్రంలోని పెద్దర్లగుట్ట హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, కౌఠ(బి) లోగ్రామ ఆంజనేయ స్వామి ఆలయంలో విడీసీ ఆధ్వర్యంలో…










